యేసయ్యా నా హృదయాభిలాష
252
పల్లవి: యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మేస్సయ్యా నా తియాన్ని తలంపులు నీవేనయ్యా \rq (2)\rq
1 పగలు మేఘ స్థంమై- రాత్రి అగ్ని స్థంబమై
నా పితరులను ఆవరించి- ఆదరించిన మహానీయుడు \rq (2)\rq
పూజ నీయుడా- నీతి సూర్యుడా
నిత్యము నా కన్నుల మేదులు చున్నావాడా \rq (2)\rq “యేసయ్యా”
2 ఆత్మీయ పోరాటలలో- శత్రువు తంత్రలన్నిటిలో
మెలుకువ కలిగి ఎదిరించుటకు- శక్తితో నింపిన షాల్లేము రాజా \rq (2)\rq
విజయ శీలుడా- పరిశుద్దాత్ముడా
నిత్యము నాలోన నిలిచియున్నవాడా \rq (2)\rq “మేసయ్యా”