నీ ముఃఖము మనోహారము
250
పల్లవి: నీ ముఃఖము మనోహారము-నీ స్వరము మాధుర్యము
నీ పాదలు అపరంజి మయము \rq (2)\rq
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
మన గలనా నిన్ను విడి క్షణమైనా \rq (2)\rq “నీ ముఃఖ”
1 నీవే నాడువై నీవే నావే జీవమై
నా హృధిలోన నిలిచిన జ్ఞాపికవై \rq (2)\rq
అణు వణువున నీ కృప నిక్షిప్తమై
నన్ను ఎన్నడు వీడనీ అనుబందయై \rq (2)\rq “యేసయ్యా”
నీవే నా శైలమై నీవే నా శృంగమై
నా విజయానికే నీవు భుజబలమై \rq (2)\rq
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నను వెనుదీయ నీయక వెను తట్టినావు \rq (2)\rq “యేసయ్యా”
3 నీవే నా వెలుగువై నీవే ఆలయమై
నా నిత్యత్వమునకు ఆధ్యాంతమై \rq (2)\rq
అమర లోకాన శుద్ధలతో పరిచయమై
నను మై మరచి నేనేమి చేసేదనో \rq (2)\rq “యేసయ్యా”