నా ప్రాణనికి ప్రాణం నా జీవానికి జీవం
249
పల్లవి: నా ప్రాణనికి ప్రాణం- నా జీవానికి జీవంనా హృదయానికి హృదయం నీవే నీవే
నా పాదలకు దీపం నా నావకు తీరం
నా పయానానికి గమ్యం నీవే నీవే
నా కొండ నీవే నా కోట నీవే
నా కన్నీ నీవేలే యేసయ్యా..యేసయ్యా \rq (2)\rq
1 ఒంటరి బ్రతుకులో జంటగ నిలిచే తోడువు నీవే
చీకటి బ్రతుకులో వెలుగును నింపె జ్యోతివి నీవే \rq (2)\rq
ఇమ్మానుయేలు నీవే మహిమనితుడు నీవే
నాకన్నీ నీవేలే యేసయ్యా.. యేసయ్యా.. \rq (2)\rq
2 కృంగిన బ్రతుకులో ఆధరణ ఇచ్చే స్వస్థత నీవే
రోధన వేధన శోధనలో నా బలము నీవే
యెహోవ రాఫా యెహోవ యీరే
నాకన్నీ నీవేలే యేసయ్యా..యేసయ్యా.. \rq (2)\rq