రాజ జగమెరిగిన నా యేసు రాజ
248
పల్లవి: రాజ జగమెరిగిన నా యేసు రాజ- రాగాలలో అనురాగాలు కురిపించినమన బందము అనుబందము \rq (2)\rq
విడ దీయ గలరా- ఎవరైననూ-మరిఏదైననూ \rq (2)\rq
1 దీన స్థితి యందున-సంపన్న స్ధితియందున
నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే \rq (2)\rq
నిత్యము ఆరాధనకు నా ఆధరమా
స్తోత్ర బలులు నీకే అర్పించేద యేసయ్యా \rq (2)\rq
2 బ లహీనతలా యందున-అవమానములయందున
పడినను కృంగీనను- నీ కృప కలిగియుందునే \rq (2)\rq
“నిత్యము ఆరాధనకు”
3 సీయోను షాల్లేము- మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము
ఈ ఆశ కలిగి యుందునే \rq (2)\rq
“నిత్యము ఆరాధనకు”