నా జీవితం నీ సేవకే అంకితం
247
పల్లవి: నా జీవితం నీ సేవకే అంకితం-నా సమస్తం నీ సేవకే ఆర్పితం \rq {3}\rq
యే సయ్యా..నా యేసయ్యా.. యేసయ్యా..నా యేసయ్యా \rq {3}\rq
1 ఏ దిక్కు లేని నన్ను నీవు- నీ దయ చేత చేర దీసినావు \rq {3}\rq
తల్లివి నీవై తండ్రివి నీవై- నన్నాదారించినావు \rq (2)\rq “యేసయ్యా”
2 ఒంటరినైన నన్ను నీవు- నీ ప్రేమ చేత ఆదుకున్నావు \rq (2)\rq
నన్ను స్థిరపరిచి నీ రూపము నిచ్చి- హెచ్చించినావు \rq (2)\rq “యేసయ్యా”