సర్వ సృష్టిలోని జీవరాశి
246
పల్లవి: సర్వ సృష్టిలోని జీవరాశియంత
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా \rq (2)\rq
నీవే మార్గం.. నీవే సత్యం..నీవే జీవం
నిన్న నేడు రేపు ఒక్కటిగా ఉన్నవాడవు
విడువవు ఎడబాయావు నా యేసయ్యా \rq (2)\rq
1 ఈ పర్వత శికరాకాశం- నీ అద్భుత కార్యములే
ఈ పచ్చిక భూమి నదులు- నీ చేతి పన్నులే
నీవు లేనిదే.. ఏది కలుగ లేదు ఆధి శంభుతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి “నీవే మార్గం”
2 నీ రూపములో నన్ను చేసిన- పరమ కుమ్మరి
నీ రక్తము నిచ్చి కన్న జాలి హృదయమా \rq (2)\rq
నీవు లేనిదే.. ఏది కలుగ లేదు ఆధి శంభుతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి “నీవే మార్గం”