బలమైన వాడా
245
పల్లవి: బలమైన వాడా- బలపరుచువాడామరల నన్ను దర్శించుమ \rq (2)\rq
స్తోత్రము..స్తోత్రము..స్తోత్రము..స్తోత్రము.. స్తోత్రము నా యేసయ్యా
హల్లేలూయ..హల్లేలూయ..హల్లేలూయ.. హల్లేలూయ.. హల్లేలూయ.. నా యేసయ్యా.
1 కృంగి పోతినీ- దిగజారి పోతినీ
నీ కోరకే నేను బ్రతకలనీ..
మరల నన్ను ధర్చించుమా \rq (2)\rq
మొదటి ప్రేమ..మొదటి పవిత్రత
మరల నాలోన దయా చేయుమా \rq (2)\rq
అల్పుడనైతిని- అభిషేకం కోల్పోతినీ
నీ లోన నేను ఉండాలనీ
మరల నన్ను వెలిగించుమా \rq (2)\rq
మొదటి తీవ్రత మొదటి శక్తి
సర్వదా నాపై కురిపించుమా \rq (2)\rq