ఆకాశం మారినా భూ లోకం మారినా
244
పల్లవి: ఆకాశం మారినా- భూ లోకం మారినఆధి నుండి మారినిది ప్రభు వాక్యమే కదా!
స్నేహితులే విడిచినా నీ వారే మరిచినా
నాడు నేడు మారువనిది ప్రభు ప్రేమే కాదా!
వాక్యమనే పంటను ఫలముగా విత్తవా
స్థిర జీవమనే పంటను ఫలముగా పొందవా \rq (2)\rq
1 ఓ లోకమా మెలుకువ కలిగి
ప్రభు వాక్యముకై హృదయము నిమ్ము \rq (2)\rq
దుష్టుని మార్గములో నీకు పలమే రాదు
ప్రభువే తోడుంటే కొదువే లేదు \rq (2)\rq
2 ఓ నేస్తామా పరమును చేరా
స్థిరపడి నీవు త్వరపడి రమ్ము \rq (2)\rq
రాజుల రాజై యేసు రానైయుండెన్ నిన్ను నన్ను పరలోకం చేర్చున్ \rq (2)\rq