జీవిత యాత్రలో తుఫాను రేగగా
243
పల్లవి: జీవిత యాత్రలో తుఫాను రేగగా
జీవన నౌక అల్లాడిపోగా \rq (2)\rq
నా యేసయ్యా కన్నులు తెరిచేను \rq (2)\rq
కల్లోలమంత నిమ్మళ మాయేను \rq (2)\rq “జీవిత”
1 అవమానాలు అలలై ఎగయాగా
బయాలు వానాలు కలతలు తేగా \rq (2)\rq
నా యేసయ్యా కన్నులు తేరిచేను \rq (2)\rq
నాభయములన్ని పారి పోయేను \rq (2)\rq
2 చీకట్లు రాత్రులు చిందులు వేయాగా
వెలుగుల రేఖలు వెల వెల పోగా \rq (2)\rq
నా యేసయ్యా కన్నులు తెరిచేను \rq (2)\rq
చీ కట్లు పోయి వెలుగు ఆయేను \rq (2)\rq
3 నా ఆలోచనాలు తలక్రిందులవగా
నాకున ఆశలు అడుగంటి పోగా \rq (2)\rq
నా యేసయ్యా కన్నులు తెరిచేను \rq (2)\rq
నిరాశలన్ని దూరమాయేను \rq (2)\rq