అన్ని వేళల ఆధరించేడి
242
పల్లవి: అన్ని వేళల ఆధరించేడి- ఆత్మ రూపి నీకే వందనంఎన్ని తీరులా నిన్ను కొలిసిన- తీర్చలేను నేను నీ ఋణం \rq (2)\rq
1 పడిపోయి ఉండగా- నను తిరిగి లేపితివి
స్థిరపరిచి జీవించగా- నీ కరము చాపితివి \rq (2)\rq
పోగొట్టు కున్నదంతా యిచ్చితివి
రెట్టింపు శోభ మరల తెచ్చితివి \rq (2)\rq
2 నిను వెండించగా- శ్రమలేనో వచ్చిన
సువార్త చాట్టించగా- ఉన్నవని పోయినా \rq (2)\rq
నూరంతుల దీవెనాలు- పంపెదావు
సమృద్ధితో నన్ను నింపెదావు \rq (2)\rq