ఆడేదాన్ పాడేదాన్ యేసుని సన్నిధిలో
241
పల్లవి: ఆడేదాన్ పాడేదాన్ యేసుని సన్నిధిలోయేసుని సన్నిధిలో
స్తుతియింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో
ఆడేదాన్ పాడేదాన్ యేసుని సన్నిదిలో
నన్ను బల్ల పరిచిన దేవుని సన్నిధిలో \rq (2)\rq
1 నన్ను ధర్చించి నూతన జీవము ఇచ్చిన సన్నిధిలో
నన్ను బల్లపరిచ్చి ఆధరించిన యేసుని సన్నిధిలో
ఆడేదాన్..పాడేదాన్.. దేవుని సన్నిదిలో
స్తుతించేదాన్.. ఆరాధించేదాన్ దేవుని సన్నిధిలో \rq (2)\rq
2 పరిశుద్దాత్మ జ్వాలలు రగిలించి నన్ను మండించిన సన్నిధిలో
పరిశుద్ధాత్మలో నన్ను అబిషేకించిన యేసుని సన్నిధిలో \rq (2)\rq
ఆడేదాన్..పాడేదాన్..దేవుని సన్నిధిలో
స్తుతించేదాన్..ఆరాధించేదాన్ దేవుని సన్నిధిలో \rq (2)\rq