సీయోనులో స్థిరమైన పునాధి నీవు
239
పల్లవి: సీయోనులో స్థిరమైన పునాధి నీవునీ మీదే నా జీవితము అమర్చుచున్నావు
1 సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రలు లేనే నేని \rq (2)\rq
ఆ ధివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2)\rq “సీయో” \rq “సీయోను”
2 కడలు లేని కడగండ్లు లేని
కల్లోల స్థితిగతులు దరికేరాని \rq (2)\rq
సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా \rq (2)\rq
3 కలతలు లేని కన్నీరు లేని
ఆకాలి దపులు అసల్లే లేని \rq (2)\rq
నీ శాశ్వత రాజ్యముకై
సమకూర్చు చున్నావా నా యేసయ్యా (2)\rq \rq “సీయోను”
4 సంఘ ప్రతి రూపము పరమ యెరూషాలేము
సౌంధర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము ధర్శింతును \rq (2)\rq
నీ తోనే నా నివాసము నిత్యము ఆనందమే \rq (2)\rq