నేనెందుకని నీ సొత్తుగా మారితిని
238
పల్లవి: నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే కడుగ బడినందున
నీ అనాధి ప్రణాళికలో హర్షించేను నా హృదయ సీమ (2)\rq \rq “నేనెందుకని”
1 నీ పరిచర్యను తుధ ముట్టించుటే- నా నియమ మాయేనే
నీ సన్నిధిలో నే పొందగోరి నీ స్నేహితుడానైతిని \rq (2)\rq
ఆహా.. నా ధన్యత ఓహో.. నా భాగ్యము ఏమని వివరింతును (2)\rq \rq “నేనెందుకని”
2 నీ శ్రమలలో నే పాలోందుటే నా ధర్శనమాయేనే
నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే
ఆహా.. నా ధన్యత ఓహో.. నా భాగ్యము ఏమని వివరింతును (2)\rq \rq “నేనెందుకని”
2 నీలో నేనుంటే నాలో నువుండుటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా \rq (2)\rq
ఆహా.. నా ధన్యత ఓహో.. నా భాగ్యము ఏమని వివరింతును (2)\rq \rq “నేనెందుకని”