నా హృదయాన కొలువైన యేసయ్యా
237
పల్లవి: నా హృదయాన కొలువైన- యేసయ్యానా అణువుణువు నిన్నే- ప్రస్తుతించేనే కీర్తనీయుడా
నాహృదయార్పణతో- ప్రణమిల్లేద నీ సన్నిధిలో పూజర్హుడా (2)\rq \rq “నా హృదయా”
1 అగ్ని ఏడంతలై మండుచుండిననూ
అగ్ని జ్వాలలు తాక లేవులే నీ ప్రియుల దేహలను \rq (2)\rq
అగ్ని బలము చల్లారేనే శత్రుసముహము అల్లాడేనే \rq (2)\rq
నేను నీ స్వాత్స్యమే నీవు నా సొంతమే
నా స్తోత్ర బలులన్ని నీకే యేసయ్యా \rq (2)\rq
2 అంత వ్యర్ధమనీ వ్యర్ధులైరెందరో
నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు స్వర్ధకమాయేనే \rq (2)\rq
నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపాగ నాయందు నిలిచేనే \rq (2)\rq
నీ పై విశ్వాసమే నన్ను బల్లపరిచేనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును \rq (2)\rq
3 విత్తినాది ఒకరు నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ హృద్ధి చేసింది నీవేకదా\rq (2)\rq
సంఘ క్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మం నియమించినావే \rq (2)\rq
నీఉపదేశమే నన్ను స్ధిరపరిచేనే నా సర్వము నీకే అర్పింతును\rq (2)\rq