అపారమైన ప్రేమ మయుడు
234
పల్లవి: అపారమైన ప్రేమ మయుడు
అమరత్వమైన అఖండ తేజుడు
పరమును విడిచి ఇలకేతించేను
లోకుల కోరకు దీనుడాయెను (2)
Happ/y-Happy-Happy-Happy-Happy Christmas
Merry-Merry-Merry-Merry-Merry Christmas
1 పాపపు దాస్యమును పరిహారించేనయా
శోకపు వేధనలు తొలిగించేనయా
ద్వేషపు మంటలను పూడ్చేసేనయా
ప్రేమ జ్వాలలను వెలిగించేనయా (2)
అందుకే, ఆనాంధించేదము హల్లెలూయా
ఆరాధించేదము హల్లెలూయా
ఆర్భాటించేదము హల్లెలూయా
ఆలాపించేదము హల్లెలూయా (2) “Happy”
2 శాంతియేతానై శాంతినినొసగేనయా
శత్రువులను సహితం క్షేమియించేనయా
పాపుల సహితం కరుణించేనయా
రోగుల సహితం స్వస్థత నిచ్చెనయా (2)
అందుకే, మహిమ చేల్లిస్తూ హల్లెలూయా
ఘనత చేల్లిస్తూ హల్లెలూయా
గంతులు వేసేదము హల్లెలూయా
గానము చేసేదము హల్లెలూయా (2) “Happy”
We come to wish you A Happy christmas
We come to wish you A Merry christmas