క్రీస్‌మాస్ వచ్చింది నేడే
233
1 పల్లవి: క్రీస్‌మాస్ వచ్చింది నేడేమనమంత ఆరాదించి ఆనందించే రోజు నేడే
మన హృదయంలో పండగా నేడే
ఉల్లాషంతో సంతోచించే రోజు నేడే (2)
Happy-Happy- Happy-Happy Christmas
Merry-Merry-Merry-Merry Christmas (2)
1 తూర్పునా వెల్లసింది ఒక తారా
జ్ఞానులాను నడిపింది బేత్లేహేమున (2)
సామ్రాణి బంగారం భోళ్ళములు
కనుకగా ఆర్పించిరాజ్ఞానులు
ఇదే క్రీస్తు జన్మదినం
ఇదే ఈలోక పున్య దినం (2) “ క్రీస్తు”
2 దేవుని దూత గొళ్ళలను
శుభవార్త చెప్పెను ఆనాడు (2)
పరుగున వెళ్ళిరి ఆ గొళ్ళలు
స్తోత్రగానములు చెల్లించిరి (2) “ ఇదే”