విజయ గీతము మనసారా నేను పాడేదా
232
పల్లవి: విజయ గీతము మనసారా నేను పాడేదా
నా విజయముకై- ప్రాణత్యాగము చేసావు నీవు
పునరుద్థానుడా నీవే నా ఆలాపన.. నీకే నా ఆరాధన (2)
1 ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్య.. నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉన్నతమైన సంఘములో (2) “ విజయ”
2 ఒకని ఆయస్సు ఆశీర్వాధము నీ వసమై యన్నది
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
యెసయ్య.. నీ సంకల్పమే మహిమైశ్వరము
నీ పరిశుద్దలలో చూపినది (2) “ విజయ”
3 నూతన యెరూషాలేము సీయోను నాకై
నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగలుచున్నది నాలో (2)
యేసయ్య.. నీ ఆధిపత్యమే అర్హత కలిగించే
నీ ప్రసన్న పధినములో ఆరాదించ (2)“ విజయ”