సృష్టికర్త యేసు దేవా
229
పల్లవి: సృష్టి కర్త యేసు దేవాసర్వలోకం నీ మాట వినును (2)
సర్వ లోక నాధా- సకలం నీవేగా (2)
సన్ను తింతును- అనునిత్యము (2)
1 కానానే వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్షరసము చేసి
కనలేని అంధులకు చూపు నొసగి
చెవిటి మూగలను బాగు చేసితివి
నీకసాధ్యమేదీ- లేనే లేదు ఇలలో
ఆశ్చర్యాకరుడా- గొప్ప దేవుడవు“సర్వ లోక
2 మృతులా సహితమూ జీవింప చేసి
మృతిని గెలిచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నీతో వసింప కొనిపోగా
త్వరలో రానుంటివే నీ కసాధ్యమేదీ!