ఏమిచ్చి రూణం తీర్చాను
218
పల్లవి: ఏమిచ్చి రూణం తీర్చాను
నా యేసయ్యా- నీ ప్రేమకై- నీ జాల్లికై (2)
స్తుతి సోత్రం ఆరాధనా- నా బ్రతుకంత ఆల్లాఫన్న (2)
1 నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా
నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవెనయ్యా (2)
నా యాజు మానుడా- దయాలుడా సాగిలా పడుదునయ్యా (2)
2 నీవు లేక నేనిల్లా బ్రత్క లేనయ్యా
నా తల్లివి తండ్రివి నీవే నా మంచి యేసయ్యా (2)
స్నేహితుడా ప్రాణ ప్రియుడా నమస్కారించేదను (2)