ప్రసస్త రాజ నీదు మహిమ
217
పల్లవి: ప్రసస్త రాజ నీదు- మహిమ పాడానా (2)
ప్రణుతింతూ నీ నామమును- ప్రకటింతు నీ వాక్యమును
ప్రభువా నీ సాక్షిగా జీవించానా (2)
1 పరిమళ సువాసనగా- నే విర సిల్లాలని
ఆర్పణ బల్లిగా -సిలువలో మోడినైతివా (2)
నీ ప్రేమ పావన మా కిల్లా నేర్పితివి (2)
పరమేగినావా నా యేసయ్య (2)
2 ఈ లోక యాత్ర ముగ్గిసిన వేళ్ళ- నీతో కల్లకలం జీవించలానీ (2)
ఎవరు పాడానీ నూతన గీతం పాడాలనీ (2)
ఆశించే నా మనస్సు నా యేసయ్య (2)