నిన్ను నమ్మినచో సిగ్గు
216
పల్లవి: నిన్ను నమ్మిచో- సిగ్గు పడనీయావు
నన్ను నేమ్మదితో- నీవే ఉంచెదవు (2)
ఆపాత్కాలమున- నమ్ముకొన్న దగిన (2)
యేసు నీవే ఆదారము- యేసు నీవే నా ప్రాణము (2)
1 తెలివిని నమ్ముకొని- తూలి పడ్డాను (2)
బుద్ది జ్ఙానము నీ ధానమాని- నీ చెంతకు చేరాను (2)
2 బల్లమును నమ్ముకొని- భంగ పడ్డాను (2)
శక్తి మంతుడా నా కోటవని- నీ చెంతకు చేరాను (2)
3 ధనమును నమ్ముకొని- ధగా పడ్డాను (2)
సుఖ సంపధ నీ దీవేనాని- నీ చెంతకు చేరాను (2)
4 మనుష్యుల నమ్మకొని-మభ్య పడ్డాను (2)
సత్యవంతుడా ఆశ్రయుడవనీ- నీ చెంతకు చేరాను (2)