ఓరన్నా ఒరన్నా యేసుకు సాటి
211
పల్లవి: ఓరన్నా యేసుకు సాటి లేరె లేరన్నాయేసే ఆ దైవము చూడాన్న \rq (2)
1 చరిత్ర లోనికి వచ్చాడన్న- పవిత్ర జీవము తెచ్చాడన్న (2)
అద్వితియుడు- ఆది దేవుణు- ఆదారించేను- ఆదుకోనును (2)
2 పరమును విడిచి వచ్చాడన్నా- నరులలో నరుడై పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు- పావనుడు -ప్రేమించేను- ప్రాణమిచ్చెను (2)
3 సిలువలో ప్రాణం పెట్టాడన్నా- మరణం గెలిచి లేచ్చాడన్నా (2)
మహిమ ప్రబు- మృత్యుంజయుడు- క్షమించును-జయమిచును (2)
4 మహిమలు ఎన్నో చూపాడన్నా- మార్గము తానె అన్నాడన్నా (2)
మనిషిగా మారిన దేవుణుగా- మరణం పాపం తోలగించేను (2)