బైబిల్‌ చేప్తుంది ప్రపంచ భవిష్యతు
212
పల్లవి: బైబిల్‌ చేపుతుంది ప్రపంచ భవిష్యతు
లోకాని వస్తుంది విఫత్తు మీద విఫత్తు
తేలుసుకొండి ప్రజలారా! ఇది దేవుని ఉగ్రత్త
క్రీస్తు కొరకు బ్రత్కాక పోతె దేవుడు ఉన్నాడు జగ్రత్త (2)
1 అల్లాడుతుంది ప్రపంచం- ఆకాల్లి సావులతో
తల్లాడి పోతుంది కుద్రాని రోగలతో
వణికి పోతుంది ప్రపంచం శ్రమలకు గడ గడ (2)
కస్టం అయిపోతుంది భూమిపై మానవ మనుగడ (2)
2 అందమైన ఈ లోకం లయమై పోతుంది
ప్రజల మధ్యన ప్రేమ చల్లారి పోతుంది
దేవుని మాటలు లేక పడైపోతుంది (2)
వినాసనం వైపుకు పరుగులు తీస్తుంది (2)
3 పంచ భూతములు వేండ్రముతో లయమైపోవును
భూమియు దాని కృత్యములు కాలిపోవును
ఎద్రు చూడాలి క్రీస్తు కొరకు భక్తిశ్రదలతో (2)
పరము చేరాలి క్రీస్తుతో నిత్య సుక్కలకు (2)