నీవు చేసిన ఉపకారములకు
210
పల్లవి: నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేల్లింతునుయేడాది దూడాలాన్న- యేడాది పోట్టెలాన్న \rq (2)
1 వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా (2)
గర్భఫలమైన నా జ్యేష్టపుత్రుని నీకిచ్చిన చాలునా (2)
యేడాది దూడాలాన్న- యేడాది పోట్టెలాన్న \rq (2)
2 మరణ పాత్రుడైయున్న నాకై- మరిణించితివి సిలువలో
కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించితివి యేసయ్య (2)
3 విరిగి నలిగిన బల్లియాగముగను- నా హృదయమర్పింతును
రక్షణ పత్రను నా చేత పట్టుకుని- నిత్యము నిన్ను వెంబడించేదను (2)