నాతో మాట్లాడు ప్రభువా
209
పల్లవి: నాతో మాట్లాడు ప్రభువా- నీవే మాట్లాడు మయ్యా
నీవు పలికితే నాకు మేలాయ్యా” (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)
1 నీ వాక్యమే నన్ను బ్రతికించేది-
బాద్దలలో నేమ్మది నిచ్చేది (2) q2
నీవు పలికితే నాకు మేలాయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)
2 నీ వాక్యమే స్వస్థత కలిగించేది-
నా వేధనలో ఆధరణనిచేది (2)
నీవు పలికితే నాకు మేలాయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)
3 నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచేది (2)
నీవు పలికితే నాకు మేలాయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2)