నోవావు కుటుంబమే
208
పల్లవి: నోవావు కుటుంబమే వొడలోకి చేరింది..
ఆ దేవుని కుటుంబమే నీటిలోకి మునిగి పోయింది (2)
జంతువులే పక్షులే జీవరాసులే చేరిపొయాయి
ఈ మనిషినే ఎంత పిలిచిన వారు రారాని తెలిసి పోయింది
ఈ లోకమే మాకు చాలాని పరలోకమే మాకోదాని
“ఎవరికి ఇవ్వాలి పరలోకం..తన పిల్లు రారంటే అది నరకం” (2)
ఎవరికి ఇవ్వాలి పరలోకం..తన పిలల్లు కాదంటే అది నరకం
హృదయములో నొచ్చుకున్నాడు అప్పుడే
తన పిల్లలు రారాని తెలిసిపోయింది అప్పుడే “నోవావు ”
1 కాకీని పంపించాడు అది తిరుగుతువుంది
పావురమును పంపించాడు అది తిరిగోచ్చింది (2)
ఈ మనిషినే తిరిగిరమ్మని ఆ దేవుడు పంపాడు
ఈ లోకమే చూసి నిజమాని మాయాలో పడ్డాడు
దేవుడే లేడాని అనుకోని బ్రతుకుతున్నావు
ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు (2) “నోవావు ”
2 నారు నాటుచు ఇంట్లుకట్టుకొని ఉంటున్నావు
పెండ్లి చేసుకుని పెంచాలని అన్ని అంటున్నావు (2)
నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు
ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదాంటున్నావు
లోతు భర్యలా అతని మాట విన్నాకున్నావు
మరణిస్తావాని అది తెలిసినా మారకున్నావు
లోతు భర్యలా అతని మాట విన్నాకున్నావు
మరణిస్తావాని అది తెలిసినా నమ్మకున్నావు
సువార్త సభలే దేవుని పిలుపాని తెలుసుకో..
నీ మరణనికి ముందే దేవుని తెలుసుకో “నోవావు ”