స్తోత్రము స్తోత్రమనీ కీర్తన పాడేదము
200
పల్లవి: స్తోత్రము స్తోత్రమనీ- కీర్తన పాడేదము
హల్లెలుయా హల్లెలుయాని నిను కొనియాడేదము (2)
ఉల్లాసించేదనయ్య నీ సన్నిదిని సనుతింతుని నినె రారాజువని (2)
1 ఉద్దరించు దేవుడావు నివెనని కీర్తన పాడేదము
తృప్తి పరచగలిగిన రారాజువని నినే కొనియడేదము (2) “ఉల్లాసించే” “స్తోత్రము”
2 శక్తి నియు దేవుడావు నివేనని కీర్తన పాడేదము
గొప్ప చేయ గలిగిన రారాజుని నిను కొనియడేదము (2) “ఉల్లాసించే” “స్తోత్రము”
3 ఉద్దరించు దేవుడావు నివేనని కీర్తన పాడేదము
ఆదరించ గలిగిన రారాజువని నిను కొనియడేదము “ఉల్లాసించే” “స్తోత్రము”