పదములు చాలని ప్రేమ ఇదీ
199
పల్లవి: పదములు చాలని ప్రేమ ఇదీ- స్వరములు చాలని వర్ణమిదీ
కరములు చాప్పి నిను కౌగిలించీ- పెంచిన కన్నవారు కంటె ఇదీ మిన్నయైన ప్రేమ
వారి సైతము కన్న ప్రేమ- ప్రేమ ఇది యేసు ప్రేమ- ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణము ఇచ్చిన ప్రేమ కల్వరి ప్రేమ (2) “పదములు”
1 నవమసాలు మోసి ప్రయేజకులుగా చేసిన కన్న బిడ్డలె నిను వెలివెసిన(2)
తన కరములు చాపి ముదిమి వచు వరకు ఎత్తుకొని ఆదరించు ప్రేమ
ఆవెదనంత తొలగించు ప్రేమ “ప్రేమ ఇది”
2 మేలులు ఎన్నొ పొంది ఉన్నత స్థితికి ఎదిగిన
స్నేహితుల హౄదయమును గాయ పర్చగ(2)
మేలులతొ నింపి ఆద్బుతములు చేసిన క్షమియించుట నేర్పించిన ప్రేమ
శాంతితొ నను నడిపీంచు ప్రేమ “ప్రేమ ఇది”“పదములు”
“ప్రేమ ఇది”