క్రీస్మస్ అంటే కిస్‌మిస్
198
పల్లవి: క్రీస్మస్ అంటే కిస్‌మిస్ కోరస్ పాడకే కంప్యూటర్ యుగమాఓ కంపూ కోట్టె జనమా క్రీస్మస్ అంటే
పబ్ క్లబ్ డాన్స్ చేయాకే కంప్యూటర్ యుగమా
ఓ కంపు కోట్టె జనమా క్రిస్ట్ మస్ క్రిస్మస్ క్రీస్తు ఆరాదన ఆరాదీంచాలి
ఆత్మతో సత్యముతో ఆనందీచాలి ఆత్మలో సత్యములో(2)
1 వచ్చాడు దేవుడు దీనుడై లోకానికి
తేచ్చాడు దీవెన దీన జనవళీకి(2)
దుష్టరక్షణతో సిలువ శిక్షణలొ రక్త ప్రొక్షణతో క్షమాపణ తేచ్చాడు
కులా పాపక్షమాపణ యేసే మాతా శాప విమేచన క్రీస్తే (2) “ఆరాదీంచ్చాలి”
2 నచ్చింది బైబిల్ భారత దేశానికి తెచ్చింది
విడుదల బానిస బ్రతుకులకు (2)
విద్యాలయములో వైద్యాలయములో దేవాలయములో రక్షణ తేచ్చింది
కుల కుష్టు నివారణ యేసే మతా మష్టు మూలన క్రీస్తే (2) “ఆరాదీంచ్చాలి”