గొప్ప దేవుడు గొప్ప దేవుడు
197
పల్లవి: గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసుగొప్ప కార్యలు మహీమ కార్యాలు ఎన్నెన్నొ చేసెను చూడు
ఆమెన్ ఆమెన్ హల్లెలుయా {4}
1 ఎదురొచ్చిన సంద్రమున చిల్చి ఆరిన నేలను చేసి
నిళను గొడలుగా నిలిపి నడిపించిన దేవుని చూడు
ఆమెన్ ఆమెన్ హల్లెలుయా {4}
2 తనవరి పక్షమున నిలిచి యుద్దమును చేసిన దేవా
దుష్టాగ్ని బాణమును తెగనరికిన వైనము చూడు
ఆమెన్ ఆమెన్ హల్లెలుయా {4}