దేవా ఆకాశమందు నీ వుండగా
196
పల్లవి: దేవా ఆకాశమందు నీ వుండగా – నేనెవరికి భయపడను (2)
శోధన బాధలు వ్యాధిరోగాలు నన్ను చుట్టిన (2)
నీవుండగా దిగులేందుకు నీవే నా ఆశ్రయం (2) “దేవా”
1 శత్రు సముహాము నన్ను చుట్టిన ఆ ఆ ఆ
సాతాను సైన్యము గర్జించినా (2)
దేవా నీ వుండగా భయమేల నాకు (2)
నా రక్షణ నా దైవము నా సర్వము నీవే (2) “దేవా”
2 నా సొంత వారె వెలివెసినా – నా స్నేహితులంతా నన్ను విడినా 2
యేసు నీన్ను విడువవు ఎడబాయవు (2) “దేవా”