దన్యతలివిగో –దన్యతలివిగో
201
పల్లవి: దన్యతలివిగో –దన్యతలివిగో యేసు చేప్పిన తొమ్మిది దన్యతలివిగో (2)
1 ఆత్మలో దీనులు దన్యులు దుఃఖపడువారు మరి దన్యులు (2)
సాత్వికులు దన్యులు తాత్వికుల కంటేను దన్యులు దన్యులు దన్యులు (2) “దన్యతలివిగో”
2 నీతి కొరకు ఆకలిదపులు ఆత్మలో కలవారే దన్యులు(2)
కనికరము హౄదయ శుది కలవారె దన్యులుదన్యులు దన్యులు (2) “దన్యతలివిగో”
3 సమాదాన పరచువారు దన్యులు హించింపబడువారు దన్యులు(2)
ప్రభువు కొరకు ప్రజల చేత దుషింపబడువారు దన్యులు దన్యులు దన్యులు దన్యులు (2) “దన్యతలివిగో”