ప్రతి దినము నా తోడుగా
192
పల్లవి: ప్రతి దినము నా తోడుగా- ప్రతి దినము నా నీడగాయేసయ్య నా చెంత నుండగా
ఎందుకు భయము ఎందుకుదిగులు
లల్లెలూయా-యేసయ్యా…(2)
1 ప్రభు వాక్యమే నన్ను బలపరచును
ప్రభు మార్గములో నన్ను నడిపించును
ప్రభు ప్రేమతో నన్ను కరుణించును
ప్రభు రక్తముతో నన్ను శుద్ది చేయును…(2)
2 ప్రభు కోసమే నా ఈ జీవితం…(2)
ప్రభు సొంతమే నాలో ఊపిరి
ప్రభు ఆనాతి లేకుండ ఏ ప్రాణైనా
కదిలేనా పై కెగరున?
లల్లెలూయా-యేసయ్యా…(2)