బ్రతకాలని ఉంది నాకు
191
పల్లవి: బ్రతకాలని ఉంది నాకు -నీ సేవ చేయుచునీ వాక్యం చాటుసు - నీ రాకడ వచ్చే వరకు
నా యేసయ్యా - నా ఊపిరి ఆగేవరకు (2)
నజరేయుడా ఆ..ఆ…నీవే చూడాలని
నీతో నడవాలని నికై నిలవాలని నికై సాగాలని (2) “బ్రతకాలని”
1 ఎన్నొనొ కష్టాములు - ఎన్నొనొ నష్టాములు
నా బ్రతుకులో ఎదురవగా - అనుకొనని ఆపదలు
కళ్ళముందే ఘోరములు - నా ముందరా నిలవగా (2)
సాగాలేకునన్నయ్యా - కృప చూపి నడిపించు యేసయ్యా
యేసయ్యా - యేసయ్యా - నా యేసయ్యా {4} “బ్రతకాలని”
2 ఎన్నొనొ నిందలు - ఎన్నొనొ అవమానలు
నా బ్రతుకులో ఎదురవగా - ఆప్తులంత విడిచారు
నాకు దిక్కు లేరు ఎవరు - నా జీవిత యాత్రలోన ఆ..ఆ.. (2)
సాగాలేకునన్నయ్యా - దరిచేరి నడిపించు యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - నా యేసయ్యా {4} “బ్రతకాలని”