ఒక దివ్యమైన సంగతితో
190
పల్లవి: ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉపొంగెను (2)యేసు రాజుని నా ప్రియుడాని ప్రియ స్నేహితుడు క్రీస్తని
1 పదివేల మందిలో-నా ప్రియుడు యేసు
ధవళవర్ణుడు అతి కాంక్షనియుడు (2)
తన ప్రేమ వెయ్యినదుల విస్తారము (2)
వేవేలనొలతో కీర్తింతును (2) “ఒక దివ్యమైన”
2 పన్నెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయ్యాలని (2)
తన సన్నిధిలో నేను నిలవలని (2)
ప్రభు యేసుతో పరవశించాలని (2) “ఒక దివ్యమైన”