యుద్దము యెహోవాదే
187
పల్లవి: యుద్దము యెహోవాదే{4}
1 రాజులు మనకెవ్వరు లేరు- శూరులు మనకెవరు లేరు (2)
సైనములకు అదిపతియైన- యెహోవా మన అండ (2) “యుద్దము”
2 వ్యాధులు మనలను పడద్రోసిన - బాధలు మనలను కృంగదీచిన
విశ్వాసమునకు కర్తయైన- యేసయ్యా మన అండ (2) “యుద్దము”
3 యెరికో గోడలు ముందున్న - ఎర్రసముద్రము ఎదురైన
అద్బుత దేవుడు మన కుండగా భయమేల మనకింక (2) “యుద్దము”