యేసయ్యా నీవే నా ప్రాణము
186
పల్లవి: యేసయ్యా నీవే నా ప్రాణము
నీవంటే నా కెంతో ఇష్టము(2)
1 సునామిరాని సుడిగుండలే రాని
కష్టాలేరాని తిరాని నష్టాలేరాని (2)
కరువైనరాని ఎంతో బరువైన కాని
ఎదైనా రాని పోతే జీవితమే పోని
యేసయ్యా…యేసయ్యా {4} “యేసయ్యా”
2 ధనము లేకున్నా ఆరోగ్యము లేకున్నా
బల్లము లేకున్న ఎవరు తోడు లేకున్న (2)
దారి లేకున్న దారికి చేరలేకున్న
ఆదరమై ఉన్న యేసు ఉంటే చాలన్న
యేసయ్యా…యేసయ్యా {4} “యేసయ్యా”
3 నా ఆరాదన నా దినర్పణ అర్పింతునయ్యా
స్తుతియింతునయ్యా (2) ఏ పరిస్థికైన దుస్థియైన
ఆనందమైన ఆనందకారమైన
యేసయ్యా…యేసయ్యా {4} “యేసయ్యా”