నిన్ను స్తుతించిన చాలు
184
పల్లవి: నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములోనిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో (2)
ఎమేఉన్న లేకున్నా నా స్థితిగత్తులే మారిన
నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు “నిన్ను స్తుతించిన”
1 స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా- స్తోత్రర్హుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) “నిన్ను స్తుతించిన”
2 ఆరాద్యదైవము నీవేనయ్యా- ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) “నిన్ను స్తుతించిన”
3 ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా- జాలిగల దేవుడవు నీవేనయ్యా
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) “నిన్ను స్తుతించిన”