నిన్ను స్తుతించడానికి
180
పల్లవి: నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేషయ్యా
నిన్ను ప్రార్దించడానికి వెనుకడను నేనయ్యా (2)
1 నా కున్న స్వరము - నాకున్న కరము
నాకున్న ధనము - నాకున్న స్థలము (2)
నీ పని కోసం ఉపయోగిస్తా - పని కోసం కర్చయిపోత
నీ కోసం అర్పిస్తానయ్యా (2)
నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేషయ్యా
నిన్ను ప్రార్దించడానికి అలిసిపొను నేనయ్యా “నిన్ను”
2 నాకున్న టైము - నాకున్న ఫేము
నాలోని జోరు - నాలోని ఉషారు (2)
ని పని కోసం కేటాయిస్తా పనికోసం పరుగులు తీస్తా
నీ కోసం పని చేస్తానయ్యా (2) “నిన్ను”