ఆశయ్యా చిన్న ఆశయ్యా
179
పల్లవి: ఆశయ్యా..చిన్న ఆశయ్యా..ఓ.. యేసయ్యా..నీవే తీర్చాలయ్యా (2)
నీతో నేను నడవాలనీ - నీతో కలిసి వుండాలని “ఆశయ్యా” (2)
1 నడవ లేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడైతినయ్యా (2)
నా చేయ్యిపట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా(2)
నీతో నేను నడవాలని నీతో నేను ఉండాలని- చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా “ఆశయ్యా”
2 సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా
నీలో ప్రేమ నాలో నింపి నీల నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలావుండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా “ఆశయ్యా”