నీ కొక దేవుడు, నాకొక దేవుడటా?
173
పల్లవి: నీ కొక దేవుడు, నాకొక దేవుడటా?
తల్లొకరే, తండ్రొకరే మనుష్యులకందరికీ తల్లొకరే,
తండ్రొకడే మనుష్యులకందరికీ
పిల్లలకే తండ్రులు ఉంటారా?
పిల్లలకే తండ్రొకడుంటాడా?
మనిషికి ఒక దేవుడు ఉంటాడా?
మనుష్యులు దేవుని విడగొడతారా? “నీ కొక దేవుడు”
1 ఫలములెన్ని ఉన్నా చెట్టొకటే
మనుష్యులెందరున్నా వారికి తండ్రొకడే
భూమి మీద ప్రతివారికీ తల్లి ఇక్కరే
మొదటి మనిషి ఆదాముకి ఆ దేవుడు ఒక్కడే
నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తండ్రి ఒక్కడే “నీ కొక దేవుడు”
2 ఆదాముకీ ఒక దేవుడే - అతని భార్యకీ ఒక దేవుడే
మన పూర్వికులకు ఒక దేవుడే - పితరులందరికీ ఒక దేవుడే (2)
మనిషి మనిషినొక దేవుడు చేస్తాడా?
ఈ ప్రపంచానికి ఒక దేవుడే ఉంటాడా? “పిల్లలకే తండ్రులు”