గే గే గేరంటీ స్వర్గం నీకే గేరంటి
171
పల్లవి: గే గే గేరంటీ స్వర్గం నీకే గేరంటి (2)
యేసు స్వామి నమ్ముకుంటే
స్వర్గం నీకే గేరంటీ(2)
గే గే గేరంటీ నరకం నీకే గేరంటీ(2)
యేసు స్వామిని నమ్మకపోతే
నరకం నీకే గేరంటీ(2)