పిల్లలారా రండి – యేసు యొద్దకు
170
పల్లవి: పిల్లలారా రండి – యేసు యొద్దకు రండి
పాటలు బాగా పాడుదం-
చదువులు బాగా చదివేద్దాం
1 Day by day నేను ప్రార్ధన చెస్తాను
దేవునిలో నేను నిత్యం నిలిచెదను
2 Day by day నేను వాక్యము చదివిదను
దేవునిలో నేను నిత్యం ఎదిగెదను (2)