యేసు ఒక్కడే – నిజ స్నేహితుడు
167
పల్లవి: యేసు ఒక్కడే – నిజ స్నేహితుడు
నాకై కల్వరిలో – ప్రాణమిచ్చెను (2)
1 మంచి మిత్రుడు – చేయివిడువడు
శోధనైన – వేదనైన తోడు నిల్చును
నా కన్నీరు తుడుచును “యేసు”
2 మంచి మిత్రుడు – చేయి విడువడు
విద్యలోను – బుద్ధిలోను నడిపించును
నాకు విజయమిచ్చును“యేసు”