స్తుతి మహిమ ప్రబావము
168
పల్లవి: స్తుతి మహిమ ప్రబావము నీకే నా యేసయా (2)
ప్రతి నిత్యము నీ ప్రేమాను (2)
మరువలేనయా (2)
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా ఆమేన్‌ (2)
1 మట్టిని బోమ్మనుగా చేసి నీ ఆత్మను ఊది (2)
నీనే మహిమ పరచాలని నీ స్నేహామే చేయాలని (2)
చేశావు మానవుని(2) “స్తుతి మహిమ”
2 నీ కంటే కొంచెము తక్కువగా నీదూ పోలికగా (2)
నీ పన్నుల మీద అధికారిగా నీ సొంత సంపాద్యముగా (2)
చేశావు నీ ప్రియులుగా(2) “స్తుతి మహిమ”