కూ అని కూసే కోయిల
166
పల్లవి: కూ అని కూసే కోయిల కమ్మని రాగం ఎవరు నేర్పిరి? (2)
ఆయేసుడే ఆ యేసుడే ఆయేసుడే…నాకు నేర్పెను(2)
చక చక ఈదె చేపలారా ఈదుట మీకు ఎవరు నేర్పిరి?(2)
ఆ మిలమిల మెరిసే తారలార మెరియుట మీకు ఎవరు నేర్పిరి? (2)
ఆ గల గల పారె సెలయేరు పరుగులు తీయుట ఎవరు నేర్పిరి? (2)
ఆ పక పక నవ్వే చిన్నారి నవ్వుట నీకు ఎవరు నేర్పిరి?(2)