ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించరా!
165
పల్లవి: ఆలకించు చిన్ని బిడ్డ ఆలకించరా!
యేసే మన హీరో(2)
సినిమాలలోన, టీవీలలోన – హీరోలన్ వెదకి మోసపోకురా
యేసే హీరో – యేసే హీరో – యేసే మన హీరో
హీరోలమంటూ మరణించారెందరో
నిజహీరో యేసయ్య మరణాన్ని గెలిచెరా “మనహీరో”