యేసయ్య దగ్గరికొస్తావా
164
పల్లవి: యేసయ్య దగ్గరికొస్తావా వస్తావా(2)మంచోడంటారు నిన్ను – ప్రేమిస్తారు నిన్ను(2)
అడిగందల్లా ఇస్తారు స్నేహం చేస్తారు
సైతాను దగ్గరకెళ్తావా వెళ్తావా వెళ్తావా(2)
పిచ్చోడంటారు నిన్ను రాళ్ళతో కొడతారు నిన్ను(2)
ఛీ పో అంటూ అందరి నుండి దూరం చేస్తారు(2)
హహహ…లాలాలా…హుహుహు……