నీ వైపే.. చూస్తున్నా…
163
పల్లవి: నీ వైపే.. చూస్తున్నా…నివునన్ను చూడాలని..
నీ ధ్యానం చేస్తున్నా..నీ వల్లనే మారాలని.. (2)
నీ చిత్తము నా యేడల జరిగించాలని..
నీ ప్రేమా నాలోనా .. ప్రవహించలాని (2) “నీవైపే”
లా…లా…లా…లా…లా…
1 వీచేగాలులలో నీ మాటలు విన్నాలి
కురిచె జల్లులలో నీ ప్రేమను పొందాలి (2)
నీ ప్రేమ నా వృద్దిలోన కురిచే యేసయా
మోడైనా నా జీవితము ఫలించేనయా
అనురాగం..ఆనందం.. నా లోనే ఉండాలని(2) “నీవైపే”
2 ఎవరు లేదాని ఒంటరి జీవితం (2)
మరి ఎవరికి కానిది ఈనా జీవితం
నాలోన నీ వుంటే నాకాంతే చాలాయ్యా
నా బ్రతుకంత నీ తోనే వుంటా యేసయ్యా (2)
ఏనాడు..విడిపోని..నా బంధం నీవెనన్ని (2) “నీవైపే”
3 అమ్మావు నీవన్ని నేనిన్నె చేరితిని
మా నాన్నవు నీవన్ని నీనే కోరితిని (2)
నా అమ్మ నా నాన్న నీవే యేసయ్యా
ప్రతిక్షణం నన్ను చూసే కాపరినీవయ్యా
నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగలాని (2) “నీవైపే”