హల్లెలుయా పాటలతో
162
పల్లవి: హల్లెలుయా..హల్లెలుయా..హల్లెలుయా..(2)హల్లెలుయా పాటలతో… స్తోత్రగీతాలతో (2)
హోసన్న నీనే పాడనా.. యేసన్న నీనే చేరానా (2)
హల్లెలుయా..హల్లెలుయా...హోసన్న “హల్లెలుయా పాటలతో”
1 నిన్ను చేరాగానే నన్ను నేను మరచి
తేనే వంటి మాటలతో లీనమైతీ (2)
నీ నోటి మాటలు ఏనాటికైనా
మరవను యేసయా(2) హల్లెలుయా...హోసన్న
2 నిన్ను పాడగానే బంధకలు తొలగే
నా కున్నసంకేళ్ళు విడిపోయేనే(2)
ఏచోటనైనా నీ పాటలే నేను
పాడేదాను యేసయ్యా(2) హల్లెలుయా...హోసన్న
3 నిన్ను చూడగానే నా మదిలోనా
ఎన్నలేని ఆనందం పొంగిపొర్లేనే (2)
నా హృదయంలో నీ ప్రేమ జ్ఞానం
వినిపించు యేసయ్యా (2) హల్లెలుయా...హోసన్న